Snake Gourd Curry : పొట్లకాయలను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!
Snake Gourd Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఇతర కూరగాయల వలె పొట్లకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొట్లకాయతో చేసుకోదగిన కూరలల్లో పొట్లకాయ కూర కూడా ఒకటి. కొబ్బరి పాలు, పొట్లకాయ కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయను తినని … Read more









