Karam Jonna Rottelu : జొన్న రొట్టెలను ఇలా కార కారంగా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!

Karam Jonna Rottelu : జొన్నరొట్టెలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. జొన్న రొట్టెలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తరచూ ఒకే రకం జొన్న రొట్టెలు కాకుండా వీటిలో కారం వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద […]
Mutton Vepudu : ముక్కలు మెత్తగా ఉండి టేస్టీగా రావాలంటే.. మటన్ వేపుడు ఇలా చేయండి..!

Mutton Vepudu : మనలో చాలా మంది మటన్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో మటన్ తప్పకుండా ఉండాల్సిందే. మటన్ తో వంటకాలు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ వేపుడు కూడా ఒకటి. మటన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. మటన్ వేపుడును ఇష్టపడని […]
Mutton Keema Fry : మటన్ కీమాను ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Mutton Keema Fry : నాన్ వెజ్ ప్రియులకు మటన్ కీమా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ కీమాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా త్వరగా ఉడుకుతాయి. మటన్ కీమాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ కీమా ఫ్రై కూడా ఒకటి. దేనితో తినడానికైనా ఈ కీమా ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. కీమా ఫ్రైను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కీమా […]
Jhal Muri : బయట బండ్లపై లభించే ఈ బొరుగుల మిక్చర్‌ను ఇంట్లో ఇలా రుచిగా చేసుకోవచ్చు..!

Jhal Muri : మనం మరమరాలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. మరమరాలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరమరాలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో జాల్ మురీ కూడా ఒకటి. జాల్ మురీ మనకు ఎక్కువగా బీచ్ ల దగ్గర, రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ జాల్ మురీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా […]
Paneer At Home : షాపుల్లో లభించే పనీర్‌ను కొనాల్సిన పనిలేదు.. ఎంచక్కా ఇలా ఇంట్లోనే చేయవచ్చు..!

Paneer At Home : పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే ఈ పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. పనీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. పనీర్ ను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు రాకుండా […]
Jonna Appalu : జొన్నలతో తియ్యగా ఉండే అప్పాలు.. తయారీ ఇలా..!

Jonna Appalu : మనం జొన్న పిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్న పిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జొన్నపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో జొన్న చెక్కలు కూడా ఒకటి. వీటిని జొన్న అప్పాలు అని కూడా అంటారు. ఈ చెక్కలు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ చెక్కలను తినడం […]
Mothichoor Laddu : స్వీట్ షాపుల్లో లభించే మోతీ చూర్ లడ్డూలను శ్రమ పడకుండా ఇలా చేయండి..!

Mothichoor Laddu : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మోతీచూర్ లడ్డూలు కూడా ఒకటి. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం ఈ మోతీచూర్ లడ్డూలను ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే చాలా మంది వీటిని తయారు చేసుకోవడానికి చిన్న రంధ్రాలు ఉన్న జల్లి గంటె ఉండాలి. అలాగే వీటిని తయారు చేయడం చాలా శ్రమంతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ […]
Soft Ravva Laddu : రవ్వ లడ్డూలను మెత్తగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Soft Ravva Laddu : మనం బొంబాయి రవ్వతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు కూడా ఒకటి. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా మంది రవ్వ లడ్డూలను ఇష్టంగా తింటారు. అయితే తరచూ ఒకే రకం రవ్వ లడ్డూలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే మెత్తటి రవ్వ లడ్డూలు కూడా చాలా రుచిగా […]
Gasagasala Kura : గసగసాలతో ఇలా కూర చేయండి.. అన్నంలో తింటే బాగుంటుంది..!

Gasagasala Kura : మనం వంటల్లో వాడే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. గసగసాలు కూరలకు చక్కటి రుచిని అందిస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, నిద్రలేమిని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గసగసాలు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు గసగసాలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం […]
Alasanda Garelu : కరకరలాడే అలసంద గారెలు.. ఇలా చేస్తే అందరూ ఇష్టపడతారు..

Alasanda Garelu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అలసందలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చాలా మంది అలసందలతో కూరను, గుగ్గిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటారు. వీటితో పాటు అలసందలతో మనం ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. అలసంద గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ […]