Instant Gongura Rice : గోంగూరతో ఒక్కసారి ఇలా చేసి పెడితే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Instant Gongura Rice : మనం గోంగూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను దృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు సహాయపడుతుంది. గోంగూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోంగూర రైస్ కూడా ఒకటి. ఈ రైస్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి కూడా ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. … Read more









