Chole Palak Curry : ధాబాలలో లభించే శనగల కర్రీని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Chole Palak Curry : మనకు ధాబాలలో, రెస్టారెంట్ లలో లభించే రుచికరమైన వంటకాల్లో ఛోలే పాలక్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పాలకూర, కాబూలీ శనగలు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నాన్, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. … Read more









