Andhra Tomato Pappu : టమాటా పప్పును ఒక్కసారి ఈ స్టైల్‌లో చేయండి.. టేస్ట్ చూస్తే విడిచిపెట్టరు..!
Andhra Tomato Pappu : మనం వంటింట్లో వివిధ రకాల పప్పు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పప్పు కూరలల్లో టమాట పప్పు కూడా ఒకటి. టమాట పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. టమాట పప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ పప్పును … Read more









