Spicy Curd Rice : పెరుగన్నం ఇలా తయారు చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Spicy Curd Rice : పెరుగుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కర్డ్ రైస్ కూడా ఒకటి. కర్డ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. కర్డ్ రైస్ ను తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ కర్డ్ రైస్ ను మరింత రుచిగా మరింత స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే కర్డ్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. లంచ్ … Read more









