Aloo Vepudu : ఆలుగ‌డ్డ‌ల‌తో ఫ్రై ని ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Aloo Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఒకేర‌కంగా కాకుండా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా మ‌నం ఈ బంగాళాదుంప వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో … Read more

Butter Cake : ఓవెన్ లేకున్నా స‌రే బ‌టర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

Butter Cake : కేక్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం ఇంట్లో కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా రుచిగా చేసుకోద‌గిన వివిధ ర‌కాలు కేక్ వెరైటీల‌లో బ‌ట‌ర్ కేక్ కూడా ఒక‌టి. బ‌ట‌ర్ కేక్ చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా దీనిని మ‌నం … Read more

Mixed Vegetable Pachadi : మిక్స్డ్ వెజిట‌బుల్ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Mixed Vegetable Pachadi : మ‌నం దొండ‌కాయ ప‌చ్చ‌డి, బీర‌కాయ ప‌చ్చ‌డి, సొర‌కాయ ప‌చ్చ‌డి, వంకాయ ప‌చ్చ‌డి.. ఇలా కూర‌గాయ‌ల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కూర‌గాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే ఇలా ఒక్కో కూర‌గాయ‌తో ఒక్కో ప‌చ్చ‌డి కాకుండా వీట‌న్నింటిని క‌లిపి కూడా మ‌నం రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌ల‌న్నింటిని క‌లిపి చేసే ఈ వెజిటేబుల్ ప‌చ్చ‌డి … Read more

Karivepaku Rasam : క‌రివేపాకుతో ఇలా రసం చేస్తే రుచి అదిరిపోతుంది..!

Karivepaku Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ర‌సంతో తింటే క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ ర‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన ర‌సం వెరైటీల‌లో క‌రివేపాకు ర‌సం కూడా ఒక‌టి. వంట‌ల్లో వాడే క‌రివేపాకుతో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం … Read more

Healthy Murukulu : షుగ‌ర్ ఉన్న‌వారు కూడా వీటిని తిన‌వ‌చ్చు.. హెల్తీ అయిన మురుకులు ఇవి..!

Healthy Murukulu : మ‌నం చేసుకునే పిండి వంట‌కాల్లో మురుకులు కూడా ఒక‌టి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అయితే ఈ మురుకుల‌ను మ‌నం ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా మ‌నం మురుకుల‌ను బియ్యంపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండికి బ‌దులుగా మ‌నం జొన్న‌పిండితో కూడా మురుకుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్న పిండితో చేసే … Read more

Left Over Rice Tomato Pulao : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఇలా చేయండి..!

Left Over Rice Tomato Pulao : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. ట‌మాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల‌ల్లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ ట‌మాట పులావ్ ను మ‌నం మిగిలిన అన్నంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా 10 నిమిషాల్లోనే ట‌మాట పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more

Onion Coconut Chutney : ఉల్లిపాయ‌లు, కొబ్బ‌రితో చ‌ట్నీ.. ఇడ్లీలు, దోశ‌ల్లోకి అదిరిపోతుంది..!

Onion Coconut Chutney : మ‌నం అల్పాహారాల‌లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మనం చేసే అల్పాహారాల‌ను సుల‌భంగా తిన‌గ‌లుగుతాము. అయితే ఒకే ర‌కం చ‌ట్నీలు తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచిక‌ర‌మైన వెరైటీ చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల్లిపాయ‌, ప‌చ్చి కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Ragi Dalia : అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది..!

Ragi Dalia : మ‌నం రాగి పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. త‌ర‌చూ ఒకే రకం వంట‌లు కాకుండా రాగిపిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే రాగి దాలియాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా తిన‌వచ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Curd : ఇలా తోడు పెడితే చాలు.. పులుపు లేకుండా పెరుగు తియ్య‌గా త‌యార‌వుతుంది..!

Curd : మ‌నం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాము. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌లో మేలు చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా పెరుగును వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గడంతో పాటు వృద్దాప్య ఛాయ‌లు కూడా … Read more

Karivepaku Kobbari Pachadi : క‌రివేపాకును నేరుగా తిన‌లేరా.. ఇలా చేస్తే ఎవ‌రికైనా స‌రే న‌చ్చి తీరుతుంది..!

Karivepaku Kobbari Pachadi : మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ క‌రివేపాకును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. క‌రివేపాకు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వేయ‌డంతో పాటు క‌రివేపాకుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more