Onion Coconut Chutney : ఉల్లిపాయలు, కొబ్బరితో చట్నీ.. ఇడ్లీలు, దోశల్లోకి అదిరిపోతుంది..!
Onion Coconut Chutney : మనం అల్పాహారాలలోకి రకరకాల చట్నీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. చట్నీలు రుచిగా ఉంటేనే మనం చేసే అల్పాహారాలను సులభంగా తినగలుగుతాము. అయితే ఒకే రకం చట్నీలు తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచికరమైన వెరైటీ చట్నీని తయారు చేసుకుని తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









