Ragi Dalia : అత్యంత ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది..!
Ragi Dalia : మనం రాగి పిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరచూ ఒకే రకం వంటలు కాకుండా రాగిపిండితో మనం ఎంతో రుచిగా ఉండే రాగి దాలియాను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల … Read more









