Mixed Vegetable Pachadi : మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Mixed Vegetable Pachadi : మనం దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి.. ఇలా కూరగాయలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కూరగాయలతో చేసే పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ఇలా ఒక్కో కూరగాయతో ఒక్కో పచ్చడి కాకుండా వీటన్నింటిని కలిపి కూడా మనం రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కూరగాయలన్నింటిని కలిపి చేసే ఈ వెజిటేబుల్ పచ్చడి … Read more









