Butter Cake : ఓవెన్ లేకున్నా సరే బటర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయవచ్చు..!
Butter Cake : కేక్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇంట్లో కూడా దీనిని సులభంగా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా రుచిగా చేసుకోదగిన వివిధ రకాలు కేక్ వెరైటీలలో బటర్ కేక్ కూడా ఒకటి. బటర్ కేక్ చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా దీనిని మనం … Read more









