Left Over Rice Tomato Pulao : మిగిలిపోయిన అన్నాన్ని పడేయకండి.. దాంతో ఇలా చేయండి..!
Left Over Rice Tomato Pulao : మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో టమాట పులావ్ కూడా ఒకటి. టమాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ టమాట పులావ్ ను మనం మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా 10 నిమిషాల్లోనే టమాట పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో … Read more









