Saggubiyyam Idli : సగ్గుబియ్యంతో ఇడ్లీలను ఇలా చేయండి.. మెత్తని జున్ను ముక్కలా ఉంటాయి..!
Saggubiyyam Idli : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యం మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సగ్గుబియ్యంతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే తరచూ చేసే వంటకాలతో పాటు మనం సగ్గుబియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, … Read more









