Mirapa Charu : అన్నంలోకి ఇలా చారును వెరైటీగా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Mirapa Charu : మిరపచారు… ఎండుమిర్చితో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా రాగి సంగటితో తింటూ ఉంటారు. అలాగే ఈ చారు తయారీ విధానం కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ చారును రాగి సంగటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. 5 నిమిషాల్లోనే ఈ చారును మనం తయారు చేసుకోవచ్చు. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా రాగి సంగటిలోకి … Read more









