Meal Maker Palak Curry : మీల్‌మేక‌ర్‌, పాల‌కూర.. రెండూ క‌లిపి ఇలా కూర చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Meal Maker Palak Curry : మ‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాల‌కూర‌తో చేసే కూర‌లను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మ‌నం పాలకూర‌తో ఎక్కువ‌గా పాల‌క్ రైస్, ప‌ప్పు, కూర‌ వంటి వాటినే మాత్ర‌మే త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌నం మీల్ మేక‌ర్ మ‌రియు పాల‌కూర కూడా క‌లిపి చ‌క్క‌టి కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more