Prawns Tomato Curry : రొయ్యలను సింపుల్‌గా ఇలా కూరలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Prawns Tomato Curry : రొయ్యలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులకు వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల కూర కూడా ఒకటి. టమాటాలు వేసి చేసే ఈ రొయ్యల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే రొయ్యల … Read more









