Sorakaya Milk Curry : సొరకాయలను పాలు పోసి ఇలా వండండి.. రుచి అదిరిపోతుంది..!
Sorakaya Milk Curry : సొరకాయను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సొరకాయతో రకరకాల కూరలను, చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. సొరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే సొరకాయను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సొరకాయతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ పాల కర్రీ … Read more









