Meal Maker Beerakaya Curry : మీల్‌మేక‌ర్‌, బీర‌కాయ క‌లిపి ఇలా ఒక్క‌సారి చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Meal Maker Beerakaya Curry : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ బీర‌కాయ కూర కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్, బీర‌కాయ క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more