Tomato Methi Pappu : టమాటాలు, మెంతికూరతో ఇలా పప్పు చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..!
Tomato Methi Pappu : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూరలో ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. మెంతికూరను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మెంతికూరతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట మెంతికూర పప్పు కూడా ఒకటి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ … Read more









