Palakura Bajji : పాలకూరతోనూ ఇలా బజ్జీలను చేసుకోవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Palakura Bajji : మనలో చాలా మంది బజ్జీలను ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రకాల బజ్జీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిలో పాలకూర బజ్జీ కూడా ఒకటి. పాలకూరతో పప్పు, కూర, పాలక్ రైస్ వంటి వాటితో పాటు ఇలా బజ్జీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా … Read more









