Aloo Vankaya Curry : ఫంక్షన్లలో చేసినట్లుగా ఆలు, వంకాయ కర్రీని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..
Aloo Vankaya Curry : మనం బంగాళాదుంపలతో ఇతర కూరగాయలను కూడా కలిపి వండుతూ ఉంటాము. ఇలా చేసుకోదగిన కూరల్లలో ఆలూ వంకాయ కూర కూడా ఒకటి. వంకాయలు, బంగాళాదుంప కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా తయారు చేయవచ్చు. అంతేకాకుండా ఈ కూరను … Read more









