Carrot Nimmakaya Karam : క్యారెట్లు, నిమ్మకాయలతో ఇలా చేసి అన్నంలో వేడిగా తినండి.. ఎంతో బాగుంటుంది..!
Carrot Nimmakaya Karam : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యారెట్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా క్యారెట్ మనకు సహాయపడుతుంది. మనం ఎక్కువగా క్యారెట్ … Read more









