Spicy Egg Rice : ఎగ్ రైస్‌ను ఇలా కారం కారంగా త్వరగా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Spicy Egg Rice : మనం తరచూ చేసే రైస్ వెరైటీలలో ఎగ్ రైస్ కూడా ఒకటి. ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి కూడా ఈ ఎగ్ రైస్ చాలా చక్కగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు చాలా మంది ఎగ్ రైస్ ను తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఈ ఎగ్ రైస్ ను తరచూ ఒకేలా కాకుండా మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. 10 నుండి … Read more









