Jonnalu Palakura Corn Idli : ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీ.. తయారీ ఇలా.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!
Jonnalu Palakura Corn Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనం సాధారణంగా ఇడ్లీలను ఇడ్లీ రవ్వతో తయారు చేస్తూ ఉంటాము. అయితే ఇడ్లీ రవ్వకు బదులుగా మనం జొన్న రవ్వతో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే జొన్న పాలక్ కార్న్ ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు … Read more









