Kadai Mushroom : పుట్ట‌గొడుగుల కూర‌ను ఒక్కసారి ఇలా వెరైటీగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Kadai Mushroom : మ‌నం పుట్ట‌గొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పుట్ట‌గొడుగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పుట్ట‌గొడుగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. పుట్ట‌గొడుగుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో పుట్టగొడుగుల కూర కూడా ఒక‌టి. పుట్టగొడుగుల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే … Read more

Kadai Mushroom : పుట్ట‌గొడుగుల‌తో.. క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..

Kadai Mushroom : మ‌న‌కు కాలానుగుణంగా దొరికే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. ఒక‌ప్పుడు ఇవి మ‌న‌కు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇవి ఏడాది పొడ‌వునా లభ్య‌మ‌వుతున్నాయి. పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా పుట్ట గొడుగుల్లో అధికంగా ఉంటాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు … Read more