Bendakaya Kura : బెండ‌కాయ‌ల‌తో ఒక్క‌సారి ఇలా కూర చేయండి చాలు.. ఇంటిల్లిపాదీ లాగించేస్తారు..!

Bendakaya Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా బెండ‌కాయ‌ల‌తో వేపుడు, పులుసు వంటి వాటినే త‌యారు చేస్తాము. కానీ బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ బెండ‌కాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, … Read more

Borugula Dosa : బొరుగుల‌తో అప్ప‌టిక‌ప్పుడు మెత్త‌ని దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

Borugula Dosa : మ‌నం బొరుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బొరుగుల‌తో మ‌నం ఎక్కువ‌గా ఉగ్గాణి, మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. బొరుగులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇవే కాకుండా బొరుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిపిన్ ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా 10 నిమిషాల్లో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను … Read more

Mutton Chukka : మ‌ట‌న్‌ను ఎప్పుడూ చేసిన‌ట్లు కాకుండా ఇలా కొత్త‌గా వేపుడు చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Mutton Chukka : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే త‌ర‌చూ ఒకేర‌కం మ‌న‌ట్ వెరైటీల‌ను తిని తిని బోర్ కొట్టిన వారు ఇప్పుడు చెప్పే విధంగా మ‌ట‌న్ చుక్కాను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే బాగుంటుంది..!

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పు.. ఈ ప‌ప్పును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దోస‌కాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ ప‌ప్పును తింటే తిన్న‌వాళ్ల‌ద‌రూ ఆహా అనాల్సిందే. దోస‌కాయ పప్పును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే వంటరాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌ప్పును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Kanda Bachali Kura : కంద‌గ‌డ్డ‌, బ‌చ్చ‌లికూర‌.. రెండింటినీ క‌లిపి ఇలా పులుసు చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Kanda Bachali Kura : మ‌నం ర‌క‌ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బ‌చ్చ‌లికూర కూడా ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె బ‌చ్చ‌లికూర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలన్నీ చ‌క్కగా అందుతాయి. బ‌చ్చ‌లికూర‌తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కంద‌బ‌చ్చ‌లి పులుసు కూడా ఒక‌టి. బ‌చ్చ‌లిఆకు, … Read more

Dosa Batter : దోశ‌లు చ‌క్క‌గా హోట‌ల్ స్టైల్‌లో రావాలంటే.. పిండిని ఇలా త‌యారు చేయాలి..!

Dosa Batter : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాల‌లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోట‌ల్స్ లో కూడా ఈ దోశ‌లు విరివిరిగా ల‌భిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. మ‌నం ఇంట్లో కూడా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది త‌ర‌చూ దోశ‌ల‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికి కొన్ని సార్లు దోశ‌లు … Read more

Beerakaya Telagapindi Kura : బీర‌కాయ‌, తెల‌గ‌పిండి క‌లిపి ఇలా కూర చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Beerakaya Telagapindi Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో మేలు చేసే పోష‌కాలు ఉంటాయి. బీరకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. బ‌రువు తగ్గ‌డంలో కూడా బీర‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తగ్గించ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీర‌కాయ‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సాధార‌ణ బీర‌కాయ కూర‌తో … Read more

Pappannam : బియ్యంతో ఒక్క‌సారి ఇలా ప‌ప్ప‌న్నం చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Pappannam : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ప‌ప్ప‌న్నం కూడా ఒక‌టి. దీనినే తెలంగాణా కిచిడీ అని కూడా అంటారు. బియ్యం, కందిప‌ప్పు క‌లిపి చేసే ఈ ప‌ప్పున్నం చాలా రుచిగా ఉంటుంది. ఏ కూర‌తో తిన్నా కూడా ఈ ప‌ప్ప‌న్నం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌ల‌కు ఈ ప‌ప్ప‌న్నంలో … Read more

Tribal Style Chicken Curry : మ‌సాలా లేకుండా ట్రైబ‌ల్ స్టైల్‌లో చికెన్‌ను ఇలా క‌ర్రీ చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tribal Style Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ క‌ర్రీ ఉండాల్సిందే. అన్నం, చ‌పాతీ వంటి తింటే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం వివిధ ప‌ద్ద‌తుల్లో చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే ప‌ద్ద‌తిలో త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా వెరైటీగా ఈ చికెన్ కర్రీని త‌యారు … Read more

Sweet Shop Style Ariselu : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా మెత్త‌గా అరిసెల‌ను ఇలా చేయండి..!

Sweet Shop Style Ariselu : మ‌నం పండుగ‌ల‌కు చేసే పిండి వంట‌ల్లో అరిసెలు కూడా ఒక‌టి. అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది అరిసెల‌ను, నెయ్యితో ప‌ప్పుతో ఇష్టంగా తింటూ ఉంటారు. అరిసెలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని అంద‌రూ భావిస్తారు. కానీ అంద‌రికి ఎంతో ఇష్ట‌మైన ఈ అరిసెల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే … Read more