Dosakaya Pappu : దోసకాయ పప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే బాగుంటుంది..!
Dosakaya Pappu : దోసకాయ పప్పు.. ఈ పప్పును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దోసకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పప్పును తింటే తిన్నవాళ్లదరూ ఆహా అనాల్సిందే. దోసకాయ పప్పును తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పప్పును సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









