Beerakaya Telagapindi Kura : బీరకాయ, తెలగపిండి కలిపి ఇలా కూర చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Beerakaya Telagapindi Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో మేలు చేసే పోషకాలు ఉంటాయి. బీరకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా బీరకాయలు మనకు ఎంతగానో సహాయపడతాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని సంరక్షించడంలో ఇలా అనేక రకాలుగా బీరకాయలు మనకు ఉపయోగపడతాయి. సాధారణ బీరకాయ కూరతో … Read more









