Biscuits Without Maida And Oven : మైదా లేకుండా, ఓవెన్ వాడకుండా.. బిస్కెట్లను ఇలా చేసుకోవచ్చు..!
Biscuits Without Maida And Oven : పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో బిస్కెట్లు కూడా ఒకటి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు షాపుల్లో, బేకరీలల్లో, సూపర్ మార్కెట్ లలో వివిధ రకాల బిస్కెట్లు లభిస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో కూడా ఈ బిస్కెట్లను విరివిరిగా తయారు చేస్తూ ఉంటాము. బిస్కెట్లను మైదాపిండితో ఎక్కువగా తయారు చేస్తూ … Read more









