Veg Masala Upma : ఉప్మాను ఇలా వెరైటీగా ఒక్కసారి చేయండి.. ఇష్టం లేని వారికి కూడా నచ్చుతుంది..!
Veg Masala Upma : రవ్వతో చేసుకోదగిన వంటకాల్లో ఉప్మా కూడా ఒకటి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉప్మా రుచిగా ఉన్నప్పటికి దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా చేసే వెజ్ మసాలా ఉప్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం … Read more









