Hotel Style Mixed Vegetable Curry : హోటల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని ఇలా చేయండి.. చపాతీల్లోకి బాగుంటుంది..!
Hotel Style Mixed Vegetable Curry : మనం చపాతీ, రోటీ, నాన్, పూరీ, బటర్ నాన్ వంటి వాటిని తినడానికి రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. చపాతీ, నాన్ వంటి వాటిని కూరలతో తింటేనే మరింత రుచిగా ఉంటాయి. ఈచపాతీలల్లోకి ఒక్కో కూరగాయను ఉపయోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూరగాయలను కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీలో ఏ కూరగాయనైనా వాడుకోవచ్చు. అలాగే దీనిని తినడం వల్ల మన … Read more









