Chinthakaya Pachadi : చింతకాయ పచ్చడిని ఇలా పెడితే.. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది..!
Chinthakaya Pachadi : మనం కొన్ని రకాల పచ్చళ్లను సంవత్సరం పాటు నిల్వ ఉండేలా తయారు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి నిల్వ పచ్చళ్లలో చింతకాయ పచ్చడి కూడా ఒకటి. పచ్చి చింతకాయలతో తయారు చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటాయి. ఈ పచ్చడిని మనం ఇతర పచ్చళ్ల తయారీలో చింతపండుకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. దొండకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, దోసకాయ పచ్చడి రకరకాల పచ్చళ్ల తయారీలో మనం చింతకాయ పచ్చడిని ఉపయోగించుకోవచ్చు. ఈ చింతకాయపచ్చడి … Read more









