Mirchi Bajji Onion Masala Curry : మిర్చీ బజ్జీలను ఇలా కూరగా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటుంది..!
Mirchi Bajji Onion Masala Curry : మనం స్నాక్స్ గా తీసుకునే ఆహార పదార్థాల్లో మిర్చీ బజ్జీ కూడా ఒకటి. మిర్చీ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ బజ్జీలను స్నాక్స్ గా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. బజ్జీలతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా … Read more









