Pappannam : బియ్యంతో ఒక్కసారి ఇలా పప్పన్నం చేయండి.. రుచి చూస్తే వదలరు..!
Pappannam : మనం రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో పప్పన్నం కూడా ఒకటి. దీనినే తెలంగాణా కిచిడీ అని కూడా అంటారు. బియ్యం, కందిపప్పు కలిపి చేసే ఈ పప్పున్నం చాలా రుచిగా ఉంటుంది. ఏ కూరతో తిన్నా కూడా ఈ పప్పన్నం చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు ఈ పప్పన్నంలో … Read more









