Rose Laddu : ఎలాంటి ఫుడ్ క‌ల‌ర్స్ వాడ‌కుండా ఎంతో రుచిగా ఉండే రోజ్ ల‌డ్డూల‌ను ఇలా చేయండి..!

Rose Laddu : మ‌నం ఎండు కొబ్బ‌రి పొడిని వంట్ల‌లో విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే దీనితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. కొబ్బ‌రి పొడితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో రోజ్ ల‌డ్డూ కూడా ఒక‌టి. రోజ్ ల‌డ్డూ చాలా రుచిగా, క‌ల‌ర్ ఫుల్ గా ఉంటాయి.స్పెషల్ డేస్ లో, పండ‌గ‌ల స‌మ‌యంలో చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ల‌డ్డూలను కేవ‌లం 15 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా త‌యారు … Read more