Venna Undalu : సంప్రదాయ వంటకం.. వెన్న ఉండలు.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి..!
Venna Undalu : మనం బియ్యంతో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము.బియ్యం పిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో వెన్న ఉండలు కూడా ఒకటి. వెన్న ఉండలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసే వారు. వెన్న ఉండలను ఎవరైనా చాలా సులభంగా చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పాతకాలపు వంటకమైన ఈ … Read more









