Bread Kalakand : అప్ప‌టిక‌ప్పుడు బ్రెడ్‌తో ఎంతో ఈజీగా ఇలా క‌లాకంద్ చేసుకోవ‌చ్చు..!

Bread Kalakand : మ‌నం బ్రెడ్ తో చిరుతిళ్లతో పాటు ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో బ్రెడ్ క‌లాకంద్ కూడా ఒక‌టి. బ్రెడ్ క‌లాకంద్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. బ్రెడ్ క‌లాకంద్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎవ‌రైనా చాలా సుల‌భంగా … Read more