Village Style Tomato Chutney : కాల్చిన టమాటాలతో ఇలా చట్నీ చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Village Style Tomato Chutney : మనం ఇంట్లో ఇన్ స్టాంట్ గా రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో టమాట పచ్చడి కూడా ఒకటి. టమాట పచ్చడి చాలారుచిగా ఉంటుంది. మనం సాధారణంగా టమాట ముక్కలను నూనెలో వేయించి టమాట పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము. ఇలా నూనెలో వేయించడానికి బదులుగా మంటపై కాల్చి కూడా టమాట పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన టమాట పచ్చడి … Read more









