Semiya Saggubiyyam Payasam : సేమియా సగ్గుబియ్యం పాయసం తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Semiya Saggubiyyam Payasam : మనం వంటింట్లో తరచూ చేసే తీపి వంటకాల్లో సేమ్యా పాయసం కూడా ఒకటి. సేమ్యా పాయసం తిన్నా కొద్ది తినాలనిపించేత రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. తరచూ ఒకే రకం సేమియా పాయసం కాకుండా దీనిని మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన సేమియా, సగ్గుబియ్యం కలిపి చేసే ఈ పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు సులభంగా … Read more









