Masala Vankaya : వంకాయలను ఒక్కసారి ఇలా చేయండి.. ఎవరికైనా సరే నచ్చి తీరుతుంది..!
Masala Vankaya : మనం గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గుత్తి వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. తరచూ ఒకే రకం వంటకాలు కాకుండా వంకాయలతో అప్పుడప్పుడూ ఇలా మసాలా వంకాయ కూరను కూడా తయారు … Read more









