Saggubiyyam Idli : ఇడ్లీ ర‌వ్వ‌, స‌గ్గు బియ్యం క‌లిపి మెత్త‌ని ఇడ్లీల‌ను ఇలా చేసుకోండి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..!

Saggubiyyam Idli : స‌గ్గుబియ్యం ఇడ్లీ.. స‌గ్గుబియ్యంతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. అల్పాహారం త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు, ఏ టిఫిన్ చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా స‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అప్ప‌టిక‌ప్పుడు స‌గ్గుబియ్యంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స‌గ్గుబియ్యం ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Saggubiyyam Idli : స‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. మెత్త‌ని జున్ను ముక్క‌లా ఉంటాయి..!

Saggubiyyam Idli : మ‌నం స‌గ్గుబియ్యంతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. స‌గ్గుబియ్యం మ‌నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అయితే త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం స‌గ్గుబియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌గ్గుబియ్యం, ఇడ్లీ ర‌వ్వ క‌లిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, … Read more