Aloo Vepudu : ఆలుగడ్డలతో ఫ్రై ని ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Aloo Vepudu : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మనం బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒకటి. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా వెరైటీగా మరింత రుచిగా కూడా మనం ఈ బంగాళాదుంప వేపుడును తయారు చేసుకోవచ్చు. అందులో … Read more









