Karivepaku Kobbari Pachadi : కరివేపాకును నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎవరికైనా సరే నచ్చి తీరుతుంది..!
Karivepaku Kobbari Pachadi : మనం చేసే ప్రతి వంటలోనూ కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వంటల్లో వేయడంతో పాటు కరివేపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే … Read more









