Healthy Murukulu : షుగర్ ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు.. హెల్తీ అయిన మురుకులు ఇవి..!
Healthy Murukulu : మనం చేసుకునే పిండి వంటకాల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే ఈ మురుకులను మనం ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనం మురుకులను బియ్యంపిండితో తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండికి బదులుగా మనం జొన్నపిండితో కూడా మురుకులను తయారు చేసుకోవచ్చు. జొన్న పిండితో చేసే … Read more









