Thotakura Pakodi : తోట‌కూర ప‌కోడీల‌ను ఇలా చేశారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Thotakura Pakodi : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, ప‌ప్పు, కూర వంటి వాటిని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. తోట‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడీలు చాలా … Read more