Egg Pudina Masala Curry : కోడిగడ్లను ఒక్కసారి ఇలా వెరైటీగా కర్రీ చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Egg Pudina Masala Curry : కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఈ కోడిగుడ్లతో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో ఎగ్ పుదీనా మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా ధాబాలలో లభిస్తూ ఉంటుంది. ఈ మసాలా కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









