Corn Paneer Kofta : రెస్టారెంట్లలో లభించే ఈ కర్రీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Corn Paneer Kofta : కార్న్ పనీర్ కోప్తా కర్రీ.. మొక్కజొన్న గింజలు, పనీర్ కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నం, చపాతీ ఇలా దేనిలోకైనా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా దీనిని సులభంగా, తేలికగా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచితో ఉండే ఈ కార్న్ పనీర్ … Read more









