Palak Kofta Curry : రెస్టారెంట్లలో లభించే పాలక్ కోఫ్తా కర్రీ.. ఇలా చేసుకోవచ్చు..!
Palak Kofta Curry : మనం పాలకూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే పాలకూరతో ఎప్పుడూ పప్పు, కూర, పాలక్ రైస్ వంటి వాటినే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే కోఫ్తా కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ పాలక్ కోప్తా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ … Read more









