Pandu Mirchi Chicken : చికెన్‌ను ఇలా మరీ ఘాటుగా, కారంగా చేసి తిన్నారా.. ఒక్కసారి ట్రై చేయండి..!
Pandu Mirchi Chicken : మనం చికెన్ కర్రీని వివిధ రుచుల్లో వండుతూ ఉంటాము.ఏ విధంగా వండినా కూడా చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ చికెన్ కర్రీలలో పండుమిర్చి చికెన్ కూడా ఒకటి. పండుమిర్చి వేసి చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకునే వారికి ఈ చికెన్ కర్రీ చాలా నచ్చుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్పైసీగ, టేస్టీగా ఉండే ఈ … Read more









