Seema Pappu : సీమ పప్పు.. అన్నంలో వెల్లుల్లి కారం, నెయ్యితో తింటే.. రుచి అదుర్స్..
Seema Pappu : వంటల్లో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా రాయలసీమలో తయారు చేస్తూ ఉంటారు. ఈ పప్పును తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చిమిర్చి పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









